Trending

6/trending/recent

Updated JVK App : Jagananna Vidya Kanuka JVK 2023 , JVK App , User ID Complete Information

Jagananna Vidya Kanuka JVK 2023 , JVK App , User ID Complete Information

2023_2024 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK  APP ను

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_P_1.4.5.apk  Latest Version  ను ఈ లింక్ లో Download  చేసుకోవాలి.

Other Previous Versions

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_P_1.4.4.apk

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_1.1.6.apk 

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_1.1.5.apk

ఈ క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి మీ జెవికె యాప్ యూజర్ ఐడి ని తెలుసుకొండి

https://ser.newstone.in/jvk/login.php

సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయ సమాచారం మేరకు JVK App లాగిన్ ఐడి IMMS App ID ఒకటే అన్నారు. కానీ, ఇటీవల కొద్ది రోజుల క్రితం IMMS App ID లు కొత్త జిల్లాలకు మారాయి. ఈ కొత్త ఐడీ లు JVK App లో కొత్త జిల్లాలకు పని చేయదు.  JVK App లాగిన్ ఐడి ని సరిచూసుకోకుండా ఇండెంట్ రైజ్ చేస్తే వేరే ఏదో పాఠశాలకు మీరు ఇండెంట్ పెట్టినట్టు ఉంటుంది. JVK App లో రోల్ ను బట్టి మన పాఠశాల అని అనుకోవడమే తప్ప, ఎక్కడా కూడా మన పాఠశాల పేరు, కోడ్ కనబడదు. కావున మీ ఐడీ సరిచూసుకుని మాత్రమే ఇండెంట్ రైజ్ చేయండి. 

APP Download చేసుకున్న తరువాత పై లింక్ లో మీ Login ID  లను ఉపయోగించి లాగిన్ అవ్వండి. Default Password ను 1234 తో Login అవ్వాలి.

JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి Enrollment ని 2 వ తరగతి గా Promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది 

2 వ తరగతి ని 3 వ  తరగతి గా 
3 వ తరగతి ని 4 వ తరగతి గా
4 వ తరగతి ని  5 వ తరగతి గా 
5 వ తరగతి ని  6 వ తరగతి గా 

JVK3 App Promote చేయడం జరిగింది కాబట్టి  ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా  JVK App లో  వచ్చే విద్యా సంవత్సరానికి Indent Raise చెయ్యాలి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో  కూడా ఇదే మాదిరిగా Indent Raise చెయ్యాలి. ఆ పాఠశాలలో Highest Class 7 వ తరగతి గా ఉంటే  8 వ తరగతి వరకూ Indent Raise  చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా Promote చేశాము కాబట్టి)

ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా JVK App లో  చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా, 8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా, 9వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా JVK3 app లో Promote  చేయడం జరిగింది. 

అందరూ  ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా  JVK  Component వారీగా విద్యార్థుల సంఖ్యను Enter చేసి  Submit చెయ్యాలి.

CMOs అందరూ మీ మీ జిల్లాలోని  అందరు ప్రదానోపాధ్యాయులుతో JVK App లో Indent Raise చేసేటట్టు  కృషి చేయగలరు 

Download Latest Jagananna Vidya Kanuka App 

JVK Registers for AY 2022-2023  

JVK Kit Distribution Guidelines

DAILY School Level JVK - 3 KITS' 2022 Distribution Google FORM

Know Your JVK Latest User ID

 

Jagananna Vidya Kanuka JVK 2022 , JVK App , User ID Complete Information

Post a Comment

1 Comments
  1. presently JVK App not working it's showing error

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad