Trending

6/trending/recent

August Dry Ration : ఆగష్టు నెలకు సంబంధించిన డ్రై రేషన్ వివరాలు

August Dry Ration : ఆగష్టు నెలకు సంబంధించిన డ్రై రేషన్ వివరాలు

August Dry Ration

న్యూస్ టోన్, అమరావతి: ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు విద్యార్థులకు డ్రై రేషన్ అందించవలసినదిగా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ ఆదేశించారు. ఈ మేరకు మిడ్ డే మీల్ డైరెక్టర్ వారి నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 పని దినాలకు ఒకటి నుండి పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు ఈ క్రింద పేర్కొన్న విధంగా బియ్యం మరియు చిక్కీలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

  • ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక కేజీ 100 గ్రాములు బియ్యం
  • ఉన్నత పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఒక కేజీ 650 గ్రాములు బియ్యం 
  • విద్యార్థులందరికీ 13 చిక్కీలు ఇవ్వవలసి ఉంటుంది అని ఆదేశాల్లో పేర్కొన్నారు. 
విద్యార్థులకు డ్రై మిషన్ పంపిణీ చేసిన తర్వాత తదుపరి ఇన్స్పెక్షన్ కోసం సంబంధిత రికార్డులు రిజిస్టర్ లో నమోదు చేసి వలసినదిగా ఆదేశించారు.

August Dry Ration Proceedings Click Here to Download

August Dry Ration : ఆగష్టు నెలకు సంబంధించిన డ్రై రేషన్ వివరాలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad