Kurnool DEO Press Note on TIS Update : ఉపాధ్యాయుల వివరాలు అప్డేట్ చేయడం పై డి.ఈ.ఓ కర్నూలు వారి పత్రికా ప్రకటన

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, 

కర్నూలు

తేది: 17.02.2022

Kurnool DEO Press Note on TIS Update : ఉపాధ్యాయుల వివరాలు అప్డేట్ చేయడం పై డి.ఈ.ఓ కర్నూలు వారి పత్రికా ప్రకటన

న్యూస్ టోన్, కర్నూలు: జిల్లాలోని ఉపవిద్యాశాఖాదికారులు, మండల విద్యాశాఖాదికారులు మరియు ప్రదానోపాద్యాయులకు తెలియజేయునది ఏమనగా కమీషనర్‌ , పాఠశాల విద్య, ఆంద్రప్రదేశ్‌, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు యస్‌ . జి. టి, పాఠశాల సహాయకులు మరియు ప్రదానోపద్యాయులు తమ ట్రెజరీ ఐడి తో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు తమ సర్వీసు మరియు విద్య అర్హతలను 25.02.2022 వ తేదీ లోపల నమోదు చేయవలెను.

నమోదు చేసిన వివరాలను సంబందిత డి.డి.ఓ లు ఉపాద్యాయుల యొక్క సర్వీసు రిజిస్టర్‌ నందు గల వివరములతో పరిశీలించి తేదీ 28.02.2022 లోపల పాఠశాల లాగిన్‌ నందు నిర్దారణ చేయవలెను. ఉపవిద్యాశాఖాదికారులు వారి పరిధిలోని ప్రదానోపాద్యాయులకు సంభంధించిన వివరములను క్షుణంగా పరిశీలించిన తరువాత నిర్దారణ చేయవలెను. వీటికి ఆఖరు తేదీ 28.02.2022. 

వీటి ఆదారముగా భవిష్యత్తులో జరగబోవు ప్రమోషన్లు మరియు ట్రాన్సఫర్లు నిర్వహించబడును. చివరి తేదీ తరువాత ఎటువంటి క్వాలిఫికేషన్స్‌ / సవరణలు నమోదు చేయబడవు. 

దీనిలో ఏమైనా సందేహములు ఉన్నచో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములోని ఏ.ఎస్.ఓ మరియు ఏపిఓ లను సంప్రదించగలరు. 

కావున ప్రతి ఒక్క ఉపాద్యాయుని/ ఉపాద్యాయులు వారి వివరములు తప్పక నమోదు చేయవలెను లేనిచో సంబంధిత డి.డి.ఓ లు బాద్యత వహించవలెను. ఈ విషయంలో అలసత్వము ప్రదర్శించినయెడల క్రమశిక్షణ చర్యలు గైకొనబడును.

సం/- వి. రంగా రెడ్డి

జిల్లా విద్యాశాఖాధికారి

కర్నూలు

Download Press Note of DEO, Kurnool on TIS Update

Kurnool DEO Press Note on TIS Update : ఉపాధ్యాయుల వివరాలు అప్డేట్ చేయడం పై డి.ఈ.ఓ కర్నూలు వారి పత్రికా ప్రకటన


Below Post Ad


Post a Comment

0 Comments