Trending

6/trending/recent

GSWS 6 Steps Validation Status: గ్రామ సచివాలయం ఆరు దశల ధ్రువీకరణ వివరాలు తెలుసుకొను విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పథకానికి అర్హత సాదించాలి అన్నా తప్పకుండ ఆరు దశలులో ఉండకూడదు. 

ఒక వేల ఆరు దశల ధ్రువీకరణ లో ఉంటే వారికి ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం అందదు. కావున పథకం ప్రారంభం ముందే ఆయా దశాలలో ఉన్నారో లేదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒక వేల తప్పుగా ఉన్నట్టు అయితే సరిచేసుకోటానికి సచివాలయం లో దరఖాస్తు సమర్పించాలి.


అసలు ఆరు దశల ధ్రువీకరణ లో ఏం ఉంటాయి?
What Are The Six Step Validation Points?

1. భూమి

2. మునిసిపల్ ప్రాపర్టీ

3. 4 చక్రాల వాహనం

4. ప్రభుత్వ ఉద్యోగి

5. ఆదాయ పన్ను

6. విద్యుత్ యూనిట్ లు

పై ఆరు ఆయా పథకం అర్హతకు మించి ఉండకూడదు.

ఆరు దశల ధ్రువీకరణ స్థితి తెలుసుకోవటం ఎలా ?
How to know Six Step Validation Status ?

Step1: https://gramawardsachivalayam.ap.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2 : "Menu" సెక్షన్ లో "Applications" పై క్లిక్ చేయాలి.

Step 3: ""Know Your Details" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

Step 4 : బాక్స్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Get Details" పై క్లిక్ చేయాలి.

Step 5 : OTP వస్తే చూసి ఎంటర్ చేయగలిగే నెంబర్ ను ఎంటర్ చేసుకో Get OTP పై క్లిక్ చేయాలి. ఆధార్ లింక్ నెంబర్ అవసరం లేదు. Verify OTP పై క్లిక్ చేయాలి.


Step 6 : "Geographical Details" లో జిల్లా, మండలం,సచివాలయం పేరు&కోడ్ , వాలంటీర్ పేరు, నెంబర్, క్లస్టర్ నెంబర్ వస్తాయి.

"Family Details" లో పేరు, లింగం, DOB ( పుట్టిన రోజు ), కులము , నెంబర్ తో పాటు ఆరు దశల ధ్రువీకరణ సమాచారం చూపిస్తోంది.

తప్పుగా సమాచారం చూపిస్తున్నట్టు అయితే  వెంటనే సచివాలయం లో Six Step Validation కొరకు దరఖాస్తు చేసుకోవాలి. చేసే ముందు ఏ దశలో, ఏ పథకానికి అనే విషయాలు Note చేసుకోవాలి.

SIX STEP VALIDATION / NAVASAKAM GRIEVENCE MODULE



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad