Trending

6/trending/recent

AP Vidya Pravesham Report Dashboard and Diskha Link

‘విద్యాప్రవేశం’ కార్యక్రమం ప్రధానోపాధ్యాయుల LEVEL - 1 కి 

ఆఖరి తేదీ : 30 -06-2024 

AP Vidya Pravesham Report Dashboard and Diskha Link

ప్రధానోపాధ్యాయుల స్థాయిలో ‘విద్యా ప్రవేశం’ కార్యక్రమం  30 -06-2024 తో పూర్తవుతుంది. కావున అందరూ AMOs, CMOలు దిగువన ఇచ్చిన లింక్ ని హెడ్ మాస్టర్స్ కి  షేర్ చేసి తగు సూచనలు  చేయగలరు. ఈ క్రింద ఇవ్వబడిన దీక్ష లింకు ను  మొబైలు ఫోన్ లో ఓపెన్ చేసి నేరుగా విద్య ప్రవేశం ప్రాజెక్టు లో జాయిన్ అవ్వగలరు. 

https://diksha.gov.in/manage-learn/create-project/09d405baed507e401b9ece539bbf0ab7

UPDATED _DASHBOARD_ TO KNOW SCHOOL HM WHO ARE PARTICIPATED IN VIDYA PRAVESHAM PROJECTS 

https://lookerstudio.google.com/reporting/18792091-60c8-482e-a227-340822f91c83

How to submit Vidya Pravesam Project

https://www.newstone.in/2024/06/how-to-submit-vidya-pravesam-project-in.html

WE REQUEST ALL THE Concerned OFFICIALS TO FOLLOWUP PLEASE .

Updated Diskha App

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

దీక్షకు సంబంధించి విద్యాప్రవేశం ప్రాజెక్టు పూర్తి చేసేటప్పుడు ముందుగా ప్రొఫైల్ అప్డేట్ చేయాలి...

ఇది స్కూల్ సంబంధిత ప్రాజెక్టు కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ రోల్ ను హెడ్ టీచర్ కింద అప్డేట్ చేసుకోవాలి...

అప్పుడు మాత్రమే ఇది స్కూల్ ప్రాజెక్ట్ కింద సబ్మిట్ అవుతుంది... లేనియెడల ప్రాజెక్టు పూర్తి అవుతుంది కానీ డాష్ బోర్డు నందు పెండింగ్ గా ఉంటుంది...

దయచేసి గమనించి ముందుగా ప్రొఫైల్ అప్డేట్ పూర్తి చేయగలరు...

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad