Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 10.06.2021

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,84,988 పాజిటివ్ కేసు లకు గాను 

  • 16,74,168 మంది డిశ్చార్జ్ కాగా
  • 11,763 మంది మరణించారు
  • ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,057

రాష్ట్రంలో గత 24 గంటల్లో  97,863 సాంపిల్స్‌ ని పరీక్షించగా 8,110 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారించబడ్డారు

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పదకొండు మంది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నం లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, గుంటూరు లో ఐదుగురు, కర్నూల్‌ లో ఐదుగురు, అనంతపూర్‌ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, వైఎస్‌ఆర్‌ కడప లో ముగ్గురు మరియు నెల్లూరు లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 12,981 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. 

నేటి వరకు రాష్ట్రంలో 2,01,37,627 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది



Below Post Ad


Post a Comment

0 Comments