Trending

6/trending/recent

UDISE+: Direct Admission into 2nd and 2+ Classes. Process with Screenshots.

UDISE+: Direct Admission into 2nd and 2+ Classes. Process with Screenshots.

ఇప్పటి వరకూ UDISE + లో అసలు ADD కాని విద్యార్థులను (2 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ) MANDAL MIS LOGIN లో ADD చేసుకునే విధానం.

> మండల MIS LOGIN అయిన తరువాత ADMIN PANEL లోనికి వెళ్లి, క్రింద చూపిన విధంగా Add New Student వద్ద క్లిక్ చేయాలి.

UDISE+: Direct Admission into 2nd and 2+ Classes. Process with Screenshots.

>UDISE+ లో ఇప్పటి వరకూ అసలు ADD కాని విద్యార్థుల వివరములను FORM S02 ద్వారా పాఠశాలల నుండి సేకరించుకొని, ఆ విద్యార్ధుల వివరములన్నింటినీ సదరు పాఠశాల UDISE CODE ద్వారా, ఆయా తరగతులలో MANDAL MIS LOGIN ద్వారా MANDAL MIS ADD చేయవలెను.

UDISE+: Direct Admission into 2nd and 2+ Classes. Process with Screenshots.

> ఆ తరువాత యధా విధిగా పూర్వపు పద్ధతిలోనే సదరు స్కూల్ లాగిన్ నందే ఆ విద్యార్ధుల GP,EP, EP లను అప్డేట్ చేసుకొనవలెను.

Download Process in PDF

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad