Trending

6/trending/recent

NMMS Hall Tickets : Download NMMS 2023 Hall Tickets & Previous Question Papers from BSEAP Official Website

NMMS Hall Tickets : Download NMMS 2023 Hall Tickets from BSEAP Official Website

పత్రికా ప్రకటన

NMMS Hall Tickets : Download NMMS 2023 Hall Tickets from BSEAP Official Website

2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 03-12-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటలు నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును.

ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది.

కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

సంచాలాకులు

ప్రభుత్వ పరీక్షల కార్యాలయం

FEBRUARY 2023 QUESTION PAPERS
MARCH 2022 QUESTION PAPERS

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad