PM Kisan Payment Status 2023
ఈ క్రింది లింక్ లో మీ మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx
ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తు లేకపోతే ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు.