AP SI Exam Results Released Exam Held on 19.02.2023

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

AP SI Exam Results Released Exam Held on 19.02.2023

AP SI Exam Results Released Exam Held on 19.02.2023

ఈ నెల 19వ తేదీన నిర్వహించిన ఎస్.ఐ పరీక్షా ఫలితాలు విడుదల.

మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ పొందగలరు.

AP వ్యాప్తంగా 411 SI ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా.. 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని APSLPRB పేర్కొంది. ఫలితాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి

https://slprb.ap.gov.in/UI/SIResults

SI క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతంటే?

AP: SI రాతపరీక్షలో రెండు పేపర్లను 200 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించిన APSLPRB.. ప్రతి పేపర్కు క్వాలిఫైయింగ్ మార్కులను ప్రకటించింది.

> OCలకు 40% (100కు 40 మార్కులు)

> BCలకు 35% (100కు 35 మార్కులు)

> SC,ST, EX-సర్వీస్ మెన్లకు 30% (100కు 30మార్కులు)

** క్వాలిఫై అయిన వారు ఈవెంట్స్ (PMT/PET)కి అర్హత సాధిస్తారు. ఏ ఒక్క పేపర్లో అర్హత మార్కులు సాధించకపోయినా డిసీక్వాలిఫై అయినట్లే.

Below Post Ad


Tags

Post a Comment

0 Comments