TTD Special Entry Darshan Tickets : జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

TTD Special Entry Darshan Tickets : జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Below Post Ad


Tags

Post a Comment

0 Comments