GSWS Consistent Rhythms App Complete Information : పాఠశాలలపై సచివాలయ ఉద్యోగుల పర్వవేక్షణ యాప్ పూర్తి సమాచారం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

GSWS Consistent Rhythms App Complete Information పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్లకు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ, వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది.

GSWS Consistent Rhythms App Complete Information : పాఠశాలలపై సచివాలయ ఉద్యోగుల పర్వవేక్షణ యాప్ పూర్తి సమాచారం

పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్ ను రూపొందించిందని, ప్రతివారం సచివాలయ సిబ్బం ది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షిం చాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.

GSWS Consistent Rhythms App Complete Information : పాఠశాలలపై సచివాలయ ఉద్యోగుల పర్వవేక్షణ యాప్ పూర్తి సమాచారం

GSWS Consistent Rhythms App

Below Post Ad

Tags

Post a Comment

0 Comments