Body Mass Index (BMI) Calculator : మీ బరువు, ఎత్తు ఇచ్చి మీ బి.ఎం.ఐ విలువ తెలుసుకొండి
BMI అనగా Body Mass Index. మనిషి ఎంత ఎత్తు ఉంటే, దానికి తగ్గ బరువు ఉండాలి. అవసరమైన బరువు కంటే ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఆరోగ్య పరంగా ఇబ్బందులు తప్పవు.
మీ ఎత్తు, బరువు ని బట్టి BMI విలువ తెలుస్తుంది. దీని ఆధారంగా మీరు తక్కువ బరువు ఉన్నారా ?, సరైన బరువు తో ఉన్నారా ?, అధిక బరువు కలిగి ఉన్నారా ? లేదా ఊబకాయంతో ఉన్నారా అనేది తెలుస్తుంది.
ఈ క్రింది Input లో మీ బరువు ను (కేజీ లలో), ఎత్తు ను (సెంటీ మీటర్ల లో) ఇచ్చి మీ బి.ఎం.ఐ BMI విలువను తెలుసుకొండి.
BMI చార్ట్ కొరకు మరియు మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రింది లింక్ లో మీ బరువు ను (కేజీ లలో), ఎత్తు ను (సెంటీ మీటర్ల లో) ఇచ్చి మీ బి.ఎం.ఐ BMI విలువను తెలుసుకొండి.
[post_ads]