AP New Districts Final Notification - Gazette Notification Orders Released.

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

AP New Districts Final Notification - Gazette Notification Orders Released.

AP New Districts Final Notification

న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ని ప్రస్తుత 13 జిల్లాలను పార్లమెంట్ నియోజక వర్గాల ఆధారంగా 26 జిల్లాలుగా పున్ర్వవస్థీకరిస్తూ ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల నుండి వినతులు స్వీకరించిన మీదట వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యాసాధ్యాలను క్రోడీకరించుకుని కొత్త జిల్లాలకు రూపునిస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ లలో జిల్లాల పున్ర్వవస్థీకరణ కు సంబంధించిన వివరాలను పేర్కొంది.

Download AP New Districts Final Notifications

Below Post Ad

AP New Districts Final Notification - Gazette Notification Orders Released.

Post a Comment

0 Comments