Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES : ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా ఆర్ నరసింహారావు నియామకం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES : ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా ఆర్ నరసింహారావు నియామకం

Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES

న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా శ్రీ ఆర్ నరసింహారావును నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇంటర్మీడియట్ అడిషనల్ డైరెక్టర్ నిధులను కూడా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాములును విధుల నుండి రిలీవ్ చేయవలసినదిగా ఆదేశించారు. ఉత్తర్వుల కాపీ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.

Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES : ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా ఆర్ నరసింహారావు నియామకం

Below Post Ad

Post a Comment

0 Comments