Big Breaking Aided Teachers Web Counseling Postponed : ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ తాత్కాలిక వాయిదా
Aided Teachers Web Counseling Postponed
న్యూస్ టోన్, అమరావతి : ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేసుకునే ఈ ప్రక్రియలో భాగంగా ప్రకటించిన వెబ్ కౌన్సిలింగ్ ను సాంకేతిక కారణాల వల్ల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. తదుపరి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది. ఉత్తర్వుల కాపీ కొరకు కి క్రిందకు స్క్రోల్ చేయండి.