Ashutosh Mishra PRC Report Released : ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అశుతోష్ మిశ్రా పి.ఆర్.సి రిపోర్టును విడుదల చేసిన ప్రభుత్వం
Ashutosh Mishra PRC Report Released
న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసి పిఆర్సి రిపోర్టు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రారంభంలో అసుతోష్ మిశ్రా అందించిన నివేదిక బయట పెట్టడానికి ప్రభుత్వం నిరాకరించింది. అయినప్పటికీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ గా మారడంతో ఈ రిపోర్ట్ ను ఉద్యోగులకు అందించడానికి ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆశుతోష్ మిశ్రా అందించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్ సి ఎఫ్ ఎం ఎస్ లో పొందుపరిచింది. అశుతోష్ మిశ్రా అందించిన పి ఆర్ సి రిపోర్ట్ లోని ఏడు భాగాలను ఈ క్రింది లింకుల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసి డౌన్లోడ్ చేయకుండానే పిఆర్సి రిపోర్టులను చదవవచ్చును.
Ashutosh Mishra PRC Report - Key Points
- 27% Fitment Proposed - but 23% sanctioned
- Pay Scales 32 Grades with 83 stages - but 80 stages sanctioned
- Minimum Pay 20,000 - Maximum Pay 1,79,000 proposed - but maximum pay 1,66,680 sanctioned
- For Every 1% DA of Central Government, - 0.91% DA proposed in new PRC
- HRA 12,14.5,20,22,30 Proposed - but 10,12,16,20 Sanctioned
- CCA with 2 Slab Rates
- No Increments for Higher Qualifications
- Child adoption leave proposed same as Maternity Leave
- Child Care Leave increased to 180 days in 3 spells
- 7 Special Casual Leave proposed for Ortho Handicaped Employees
- Medical Allowance to Pensioners recommended to 500 per month
- For all other recommendation please download or read below files.
Ashutosh Mishra PRC Report Download Volumes - REPORT OF 11th PAY REVISION COMMISSION ANDHRA PRADESH 2020
Part - I : Ashutosh Mishra PRC Report
1. Introduction 1
2. Pay Revision Commissions - An Overview 4
3. State Economy – An Overview 8
4. Context and Approach to Pay Revision 21
5. Recommended Pay Scales 27
6. Fixation of Pay in the Revised Pay Scales 44
7. Allowances 49
8. Special Pay 121
9. Automatic Advancement Scheme 148
10. Leave Benefits 158
11. Advance Increments 167
12. Advances 169
13. Medical Facilities 179
14. Work charged Establishment 183
15. Contingent, Contract and Minimum Time Scale
Employees
192
16. Differently Abled Employees 203
17. Pensionary Benefits 208
18. Human Resources 233
19. Financial Implications 239