TTD Info : తిరుమల తిరుపతి సమాచారం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • జనవరి 9, 2023 న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
  • తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
  • Senior Citizens / Physically challenged quota from 12.01.2023 to 31.01.2023 will be available for booking w.e.f. 07.01.2023 9:00 AM.
  •  TTD - Local Temples Seva Quota for the month of January 2023 is available for booking.
  • సేవా ఎలక్ట్రానిక్ లాటరీ ఫలితాలు 22-మార్చి-2022, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తి.తీ.దే వెబ్సైట్ లో ప్రకటించబడతాయి
  • TTD Website : తిరుమల తిరుపతి ప్రధాన వెబ్సైట్ సందర్శన కు వర్చువల్ క్యూ విధానం అమలు. ఇప్పటి వరకు బుకింగ్ వెబ్సైట్ సందర్శన కు మాత్రమే వర్చువల్ క్యూ విధానం ఉండగా, ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో వర్చువల్ క్యూ విధానం ను తిరుమల తిరుపతి ప్రధాన వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in కు కూడా అమలు చేస్తున్నారు.
  • Tickets History Technical Issue : సాంకేతిక కారణాల వల్ల భక్తులు బుక్ చేసుకున్న టికెట్ల సమాచారం తాత్కాలికంగా అందుబాటు లో లేదని సమాచారం. ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత మాత్రమే భక్తులు టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు. మీ మెయిల్ లో ఉన్న రశీదు ను ప్రింట్ తీసుకుని దర్శన సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.
  • TTD Arjitha Seva Info : కరోనాతో రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను మళ్లీ అందుబాటులోకి...
  • కరోనాతో రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. కొవిడ్‌ కేసులు కాస్త తగ్గడంతో ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1నుంచి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20న ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనుంది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు. ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి 22ఉదయం 10 గంటల వరకు రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టికెట్లు పొందిన వారి జాబితాను 22న ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో ఉంచుతారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. ఐతే పర్వదినాల్లో మాత్రం పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ..రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. 
  • TTD Tickets Booking Info : ఏప్రిల్, మే నెల దర్శన టికెట్ల సమాచారం
  • ఏప్రిల్, మే రెండు నెలల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఒకే సారి ఈ నెల 21వ తేదీన విడుదల చేసే యోచన లో తిరుమల తిరుపతి దేవస్థానం. వీటితో పాటుగా రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల నిలిచి పోయిన ఆర్జిత సేవల టికెట్లను కూడా విడుదల చేసే అవకాశం.
  • తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది. అదేవిధంగా, క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శనం క‌ల్పించ‌డంతోపాటు ప్రసాదాలు అందించ‌డం జ‌రుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారు.
  • Tirumala Accommodation Quota for March 2022 will be available for pilgrim bookings from 28.02.2022 03:00 PM.
  • Tirumala Accommodation Quota for the month of March 2022 for Virtual Seva Gruhasthas who have valid Special Entry Darshan tickets is available for pilgrim bookings.
  • Accommodation Quota for TALAKONA for the month of March 2022 is available for booking.
  • Tirupati Accommodation Quota for the month of March 2022 is available for booking.
  • సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం నాడు కీలక ప్రకటన చేసింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆది వారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. విఐపిల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే.. శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేయనున్నట్లు సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తోంది టిటిడి. తాజాగా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.
  •  Special Entry Darshan Tickets for the month of March-2022 totally completed. And additional quota for the period of 24.02.2022 to 28.02.2022 also completed.
  • Download Special Entry Darshan Tickets for March-2022
  • To download Special Entry Darshan (Rs.300/-) ticket, please click here.
  • Darshan and Accommodation quota for the month of March 2022 and April 2022 to the Trusts/Scheme Donors is available for booking. 
  • Download 80G For IT Exemption
  • TTD invites donations to Pranadana Trust from the interested Donors/Institutions for Construction/Establishment of Super Speciality Paediatric Hospital in Tirupati.Donors of 1.00 Crore and above for this noble cause will be provided Udayasthamana Seva as a token of appreciation for kind and generous donation donated by the donor. The donors are eligible for Income Tax Exemption under 80(G) of Income Tax Act,1961.For complete details,please click here to download the donation guidelines document.
    For remaining more articles about TTD Click Here
    #TTD Information
    #Tirupathi Information
    #Tirumala Information
    #Balaji Information
    #Darshan Tickets Information
    #Seva Information
    #Accomdation

    Below Post Ad


    Post a Comment

    0 Comments