DSC 2008 TEACHERS (MTS) SALARIES

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

DSC 2008 TEACHERS (MTS) SALARIES 

సంభందిత మండల విద్యా శాఖాధికారుల కు సూచించునది.

DSC 2008 (MTS) లో రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు సంభందించి జీతం క్లెయిమ్ చేయుటకు ఆదేశములు CSE వారి నుండి అందినది.

ఆ ఆదేశములు ప్రకారం వీరికి జీతములు క్లెయిమ్ చేయుటకు ఒక క్రొత్త HOA(హెడ్ అఫ్ ఎకౌంటు) క్రియేట్ చేసియున్నారు. 2202-01-103-00-05-300/301.

ఇది బడ్జట్ కంట్రోల్ లేని ఐటమ్. కాబట్టి FY 2021-22 కు సంబందించి ఉపాధ్యాయులు జాయిన్ అయిన డేట్ నుండి క్లెయిమ్ చేయాలి.

ఇందుకు గాను MEOలు CFMS Help Desk నందు క్రొత్త HOA 2202-01-103-00-05-300/301 add చేయమని  Incidnet raise చేయాలి.

తదుపరి DSC 2008 TEACHERS (MTS) కు Beneficiary Code create చేసుకొని రెడీ గా ఉంచుకోవాలి.

HOA add అవగానే పెండింగ్ సాలరీస్ క్లెయిమ్ చేయాలి.

DSC 2008 (MTS) లో రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు సంభందించి జీతం క్లెయిమ్ చేయుటకు ఆదేశములు CSE వారి నుండి అందినది.

Below Post Ad


Post a Comment

0 Comments