Aung San Suu Kyi: మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు విధించింది మయన్మార్ కోర్టు. ఈ విషయాన్ని జుంటా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. సూకీకి ‘‘సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు విధించింది.’’ అని ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు.
Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. ప్రకటించిన జుంటా అధికార ప్రతినిధి..
December 06, 2021
0
Tags