Work Adjustment: సింగిల్ టీచర్ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

రాష్ట్రంలో సింగిల్ టీచర్ నడుస్తున్న స్కూళ్లలో అదనంగా మరో టీచర్ను నియమించేలా సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్.. ఆర్జేడీలు, డీఈవోలకు సూచిం చింది. ఈ మేరకు మెమో జారీచేసింది. పలువురు ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వినతులు అనుసరించి అందుతున్నందున వాటిని అనుసరించి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా స్కూళ్లకు సమీపంలోని ఇతర స్కూళ్ల నుంచి టీచర్లను సింగిల్ టీచర్ స్కూళ్లలోకి సర్దుబాటు చేయాలని పేర్కొంది.



Below Post Ad


Post a Comment

0 Comments