Bank New Timings: కర్ఫ్యూ నిబంధనల సడలింపు మేరకు రాష్ట్రంలోని బ్యాంకుల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందు తాయని ఎస్ఎల్బీసీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5వరకు బ్యాంకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.
Bank Timings: మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు
June 11, 2021
0