No Honourorium: ఆయాలకు గౌరవ వేతనం మాటేమిటి..? లేనట్టేనా ?

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

న్యూస్ టోన్, అమరావతి:  ఆయాలను, పాఠశాల హెచ్.ఎం లను అధికారులు పెట్టిన ఒక మెసేజ్ కలవర పెడుతుంది. ఆ మెసేజ్ ప్రకారం ఆయాలకు పని చేసిన కాలానికి కాకుండా, మెటీరియల్ సప్లై చేసిన రోజు నుండి గౌరవ వేతనం ఇస్తారట.. మరి ఇన్నాళ్లు చేసిన కష్టం మాటేమిటి..? డబ్బుల గురించి ఆయాలు అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి..? ఈ క్రింది మెసేజ్ ప్రకారం ఈ విద్యా సంవత్సరానికి వాళ్లకు గౌరవ వేతనం లేనట్టేనా..? శ్రమ దోపిడీ జరిగినట్టేేేే...  ఇన్నాళ్లు మెటీరియల్ సప్లై చేయకుండా, ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే గ్రౌండ్ లెవెల్ లో సమాధానం ఎవరు చెప్పుకోవాలి..?  అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మాకు జీతాలు లేవా ?, ఇన్ని రోజులు పని చేసేలా జీతాలు ఇవ్వరా ? అని ఆయాలు ప్రశ్నిస్తున్నారు.

We need to send message to all HM s to inform the newly appointed toilet Aayas that they will get their monthly honorarium from the day they get cleaning material and cleaning tools from central procurement material suppliers. This was discussed at Govt level and took this decision.

Advisor (infra) to Govt

Below Post Ad


Post a Comment

0 Comments