Check Employee Master Data: ట్రెజరీ వెబ్సైట్ లో మీ మాస్టర్ డేటా కరెక్ట్ గా ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకొండి.

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Check Employee Master Data: ప్రస్తుతం డి.డి.ఓ గారి ద్వారా ఉద్యోగుల వివరాలను మాస్టర్ డేటా లో సరి చేసి థంబ్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేయాలి. ఏప్రిల్ నెల జీతాలు లింక్ చేయటం జరుగుతోంది. మనకు సంబందించి 11 వివరాలలో 10 వివరాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

  • 1.HRMS ID,.  
  • 2. CFMS ID,
  • 3.EMPLOYEE NAME,.      
  • 4.AADHAR NO,
  • 5.PAN NO,.        
  • 6.APGLI NO,.      
  • 7.AIS NO,.                
  • 8.ZP/GPF NO,
  • 9.MOBILE NO,
  • 10.IFSC CODE NO,
  • 11.BANK A/C NO.  

ఇందులో AIS NO అనేది మన డిడిఓ గారికి సంభందించినది. కావున మనం మన 10 వివరాలు సరి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే మన డిడిఓ గారికి తెలియ చేయాలి.
ఆ వివరాలను సరి చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ ని మన డిడిఓ గారికి అందచేయవలసి ఉంటుంది. అయితే మన ఈ 10 వివరాలను చెక్ చేసుకోవటానికి డిడిఓ లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఉండాలి. ఎటువంటి డిడిఓ లాగిన్ , పాస్వర్డ్ లేకుండా కూడా క్రింద  ఇచ్చిన బాక్స్ లో మీ డిడిఓ కోడ్ ఎంటర్ చేసి, తరువాత మీ ట్రెజరీ ఐడి ఇచ్చి తెలుసుకోవచ్చు.  

Enter Your DDO Code:

(లేదా)

https://apfinance.apcfss.in/employee.do?eid=xyz

  • ఇచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌసర్ లో పేస్ట్ చేయండి లేదా డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయండి.
  • లింక్ చివర = తర్వాత ఉన్న xyz ను ఒక్కొక్కటిగా డిలీట్ చేసి మీ డిడిఓ కోడ్ ను ఎంటర్ చేసి లింక్ ఓకే చేయండి.
  • సి.ఎఫ్.ఎం.ఎస్ పేజీ ఓపెన్ అయ్యి మీ డిడిఓ గారి పేరు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. 
  • ఆ పేరు కింద ఉన్న బాక్స్ లో మీ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ఎదురుగాఉన్న గెట్ డిటైల్స్ బటన్ మీడ క్లిక్ చేయాలి.
  • మీకు సంభందించి 11 వివరాలు టేబుల్ లో ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకోండి.  

మీ డిడిఓ కోడ్ తెలియక పోతే కింద ఉన్న డిడిఓ కోడ్ ఫైండర్ అనే క్రింది లింక్ క్లిక్ చేసి అందులో మీ జిల్లా, మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే అందులో మీ డిడిఓ కోడ్ తెలుస్తుంది.

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_ddo_finder/index.html?sap-client=350

Below Post Ad


Post a Comment

1 Comments
  1. Sir whatsapp group is full, please create another one group & thanks for your information sir

    ReplyDelete