Navodaya Entrance Test: నవోదయ ప్రవేశ పరీక్ష వాయిదా.. ఎప్పుడంటే...
newStone
March 15, 2021
- ఏప్రిల్ 10 న జరగాల్సిన పరీక్ష మే 16 కు వాయిదా
- కొన్ని రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష మే 16 కు వాయిదా
- మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ లలో జూన్ 19 కి వాయిదా