Gr.II HM Transfers: బదిలీల ఉత్తర్వులు ఒక్కో జిల్లా వారీగా అప్లోడ్ అవుతున్నాయి.

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • అందుబాటు లోకి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, తూర్పు గోదావరి, క్రిష్ణా, పశ్చిమ గోదావరి హెచ్.ఎం ల బదిలీ ఉత్తర్వులు.
  • మరి కొద్ది సేపట్లో చిత్తూరు, నెల్లూరు మినహా మిగిలిన జిల్లాల ఉత్తర్వులు అందుబాటులోకి

ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినటువంటి గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉత్తర్వులు జనరేట్ అవుతున్నాయి! మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వరుసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో కోడ్ ముగిసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి...

Download Orders




Below Post Ad


Post a Comment

0 Comments