- 45 సంవత్సరాలు దాటిన అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
- ఉత్తర్వులు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ అబ్రహాం.
- ఈ ఉత్తర్వులు అందిన రెండు రోజుల లోపు వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళాలి.
- వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఐ.డి ప్రూఫ్ ను తీసుకుని వెళ్ళాలి.
- త్వరలోనే మిగిలిన జిల్లాల్లో జారీ కానున్న ఈ తరహా ఉత్తర్వులు
Corona Vaccine to Teachers: 45 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
March 19, 2021
0
Tags