Trending

6/trending/recent

Corona: కోనసీమలో కరోనా కలకలం.. పాఠశాలకు వెళ్లిన 24 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్..

కరోనా మళ్లీ హడలెత్తిస్తోంది. పరిస్థితి చూస్తుంటే.. ఆ మహమ్మారికి తెలుగు రాష్ట్రాలు టార్గెట్‌గా మారుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురం యూపీ స్కూల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఈ గ్రామంలో పాఠాశాలకు వెళ్లిన 24కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారినపడ్డ విద్యార్థులు, టీచర్లు ప్రత్యేక చికిత్స కోసం తరలించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. (ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం)

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad