Election Code IFP-Acrelic Niards-CPM-MBNN-II&IIA Works
ఈ రోజు జరిగిన నాడు నేడు STATE WEBEX మీటింగ్ లో గౌరవ కమీషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఆదేశాలు
1. ఆక్రలిక్ బోర్డు లు ఇప్పటికే స్కూల్స్ లో బిగించి ఉంటే వాటిపై రాజకీయ నాయకుల photos కనపడకుండా stickers ని అతికించవలెను. ఇప్పటికీ బిగించి ఉండనట్లైతే వాటిని జాగ్రత్త గా భద్రపరిచి elections అయ్యిన తరువాత మాత్రమే బిగించాలి.
2. CPM మెటీరీయల్ పై రాజకీయ నాయకుల photos కనపడకుండా stickers ని అతికించవలెను.
3. పూర్వమే SANCTION అయ్యి జరుగుతున్న పనులను కొనసాగించవచ్చు. కొత్త పనులు చెయ్యరాదు. కొత్త SANCTIONS ఉండవు.
4. ఇప్పటికీ గ్రౌండెడ్ కానీ రాష్ట్రం లోని 48 స్కూల్స్ లో వర్క్స్ ని కొనసాగించరాదు. వాటి లిస్ట్ ని state వారు ఈ రోజు సాయంత్రం లోపు ఫార్వార్డ్ చేస్తారు. ఈ గ్రూప్ నందు పోస్ట్ చేయబడును.
5. IFP PANELS మరియు TABS పై ఫోటో లు కనపడకుండా white stickers అంటించవలెను.
6. MARCH -31 లోపు మంజూరు అయిన నిధులను ఉపయోగించి పెండింగ్ వర్క్స్ ని కంప్లీట్ చేయవలెను.
7. PHASE -IIB (AWC REPAIRS), PHASE-IIA (PHASE-1 MISSING ITEMS) వర్క్స్ కి RF పడినను వర్క్స్ ని స్టార్ట్ చెయ్యరాదు.
8. సిమెంట్ vendors తో మాట్లాడి సిమెంట్ ఇష్యూ ని రెండు లేదా మూడు రోజుల్లో క్లియర్ చేస్తాను అని అన్నారు.
9. IFP PANELS ఇండెంట్ పెట్టిన అన్నీ ఫేజ్-II UP, HS స్కూల్స్ కి సరఫరా చేయబడుతున్నవి. ఎక్కడైనా HM మాకు వద్దు అని అనరాదు. మరియు INSTALLATION PERSONS వచ్చిన వెంటనే వారికి సహకరించి ఇన్స్టలేషన్ పూర్తి చేయించాలి.
10. SMART TV లు ప్రైమరీ స్కూల్స్ కి ELECTIONS అయిన తరువాత సప్లయ్ చేయబడును.
11. FAO లాగిన్ లో బిల్స్ పుష్ కాని స్కూల్స్ లిస్ట్ ని AE లకు పంపి REVISED ADMIN SANCTIONS కొరకు (10% లోపు) ప్రతిపాదనలు తీసుకొని సదరు ప్రపోజల్స్ ని అనుమతి కొరకు గౌరవ జిల్లా కలెక్టర్ వారికి సబ్మిట్ చేయవలెను అని తెలిపారు. 10 % కంటే ఎక్కువ ఉంటే state వారికి తగు ప్రతిపాదనలు పంపాలి. కానీ ఎందుకు అడ్మిన్ SANCTION కంటే ఖర్చు చేయవలసి వచ్చిందో తగు వివరములు సమర్పించవలెను.
12. ఈ పై ప్రక్రియ ఈ శనివారం లోపు క్లియర్ చేయవలెను.
13. వారం రోజులు లోపు అనగా 26.03.2024 లోపు సివిల్ వర్క్స్ స్టేజ్ లో ఏ ఒక్క వర్క్ ఉండరాదు. ఉన్నచో సదరు స్కూల్ HM, EA , MEO, AE భాద్యత తీసుకొనవలెను.
14. తదుపరి వారం అంటే 31.03.2024 లోపు COMPLETED స్టేజ్ లో ఉండాలి. కావునా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు తగు సూచనలు ఇచ్చి వర్క్స్ ని కంప్లీట్ చేసి వారి APP లాగిన్ లో స్టేజ్ కన్వర్షన్ ఫోటో తీసి సబ్మిట్ చేసేలా తగు చర్యలు తీసుకొనవలెను.
15. స్పెల్-1 ACR లు తప్ప ఎక్కడా కూడా స్పెల్ -1 లో పర్మిషన్ లేని ACR లు నిర్మించరాదు.
16. TEO FUND అవసరమైన స్కూల్స్ కి అడ్జస్ట్ చేసుకోవాలి. RF పడింది కదా అని అడ్మిన్ sanction దాటి ఖర్చు చేసిన వారిపై చర్యలు తీసుకొనబడును.
17. TOILETS, KITCHEN SHEDS, ELECTRIFICATION, MAJOR & MINOR WORKS (both toilets repairs and class room repairs), SPELL-1 ACR's works ని కంప్లీట్ చేసేలా తగు ప్రణాళికా ని చేసుకొని, క్లియర్ instructions ని ప్రధానోపాధ్యాయులకు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు జారీ చేయాలి.