జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రేపు సాయంత్రం అనగా శుక్రవారం3pm మూడు గంటలకు గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు 15వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగును . మీ జిల్లా పరిధిలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ ఈ లింకును షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.