అన్ని జిల్లాలోని అందరూ MEO లు /CRC HM లు మరియు జాయింట్ సెక్రటరీ లకు తెలియజేయునది.
Live: Orientation on 21st About Conducting School Complex Meetings on 29th and 30th November
https://youtube.com/live/7fsLXv6YMrk?feature=share
ఈనెల 29 మరియు 30 వా తేదీలలో CRC మీటింగ్స్ జరగనున్న నేపథ్యములో రేపు అనగా తేది.21.11.2023 న ఉదయం 11 గంటలకుపైన ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా CRC మీటింగ్స్ నిర్వహణ పైన ఒరియంటేషన్ నిర్వహించబడును.
కాబట్టి జిల్లాలోని అందరూ MEO/CRCHM లు వీక్షించి విజయవంతముగా ట్రైనింగ్స్ ను CRC స్థాయిలో నిర్వహించాలని తెలియజేయడమైనది.