వివిధ విద్యా శాఖ అధికారుల పాఠశాలల పర్యటనల సందర్భంగా..
ప్రతి తరగతికి ఎన్ని Text Books ఉన్నాయి, అవి ఏంటి, ఎన్ని ఉన్నాయి.. వంటి అంశాల గురించి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తెలుసుకొని ఉండ వలెను.
కాబట్టి పైన ఇచ్చిన చిత్రం లో ఒకటి నుండి 10 తరగతులకు సంబంధించిన అన్ని రకాల Text Books మరియు వాటి Titles పేర్లతో సహా ఇవ్వడం జరిగింది....