Trending

6/trending/recent

AP School Assembly Daily News, Activates 07-09-2023

 

AP School Assembly Daily News, Activates 07-09-2023

AP School Assembly Daily News, Activates 07-09-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Daily Proverb, Poem, School Assembly G. K Question.
AP School Assembly Daily News, Activates 07-09-2023

AP School Assembly Daily News, Activates School Assembly 07-09-2023

School Assembly  07-09-2023

Today News

ఈ రోజు వార్తలు చదువు చున్నది _____ , ____ వ తరగతి.

నేటి ప్రత్యేకత:

బ్రెజిల్ స్వాతంత్ర్య దినోత్సవం.

అంతర్జాతీయ వార్తలు:

🌍 ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై తాజాగా ఓ అధ్యయనం ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. 50 ఏళ్ల లోపు వారిలో కొత్తగా క్యాన్సర్ బారిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్ బీయంజే అంకాలజీ తెలిపింది.

జాతీయ వార్తలు: 

🇮🇳. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన జి20 సదస్సుకు న్యూఢిల్లీ సిద్ధమయింది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. జి20 సదస్సు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది.

రాష్ట్ర వార్తలు:

తక్కువ పెట్టుబడులతో సత్ఫలితాలను ఇచ్చే నూతన సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తిరుపతి ఐఐటి డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ కోరారు.

క్రీడా వార్తలు:

ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై అలవోకగా గెలిచింది.

వాతావరణం:

అల్పపీడనం బలహీనపడినా దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి.
వార్తలు ఇంతటితో సమాప్తం

నేటి సూక్తి:

విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!! – స్వామి వివేకానంద.

నేటి GK ప్రశ్న:

మణిపూర్ రాజధాని ఏది?
జవాబు: ఇంపాల్.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad