OMR capture option enable అయింది. Buffer OMR ఉపయోగించిన ప్రతి విద్యార్థి OMR QR CODE scan చేయాలి.మిగతా వారికి అక్కరలేదు.
ఎవరైతే మన పాఠశాలలో ఈ సంవత్సరం కొత్తగా JOIN అయ్యారో వారి OMR scan చేయమని చూపిస్తోంది. కావున గమనించగలరు
కాబట్టి కొత్తగా ఈ సంవత్సరం join అయ్యినవారు మరియు buffer OMR ఉపయోగించినవారి OMR QR codes మాత్రమే scan చేయాలి.
గమనిక : స్కూల్ attendance యాప్ లో Capture OMR No Option లో Red Colour లో ఉన్న విద్యార్థులకు మాత్రమే OMR SHEET BAR CODE క్యాప్చర్ చేస్తే సరిపోతుంది
మండల విద్యాశాఖాధికారులకు ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి!
కొంతమంది విద్యార్థులు గతంలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం మరల ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరినట్లయితే వారికి గత పాఠశాలలో డైస్ కోడ్ తో ఫ్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ వచ్చేసి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కొత్తగా చేరిన పాఠశాలలో బఫర్ ఓఎంఆర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి అవ్వదు. కానీ ఆ విద్యార్థికి కూడా బఫర్ ఓఎంఆర్ వాడి ఈరోజు గాని రేపటికి లోగా గాని విద్యార్థి యొక్క ఓఎంఆర్ సీరియల్ నెంబర్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత బఫర్ ఓఎంఆర్ వాడిన విద్యార్థి యొక్క ఓఎంఆర్ సీరియల్ నెంబర్ ని సరిచేసికొని అప్పుడు బఫర్ ఓఎంఆర్ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
CBA Examination : OMR Number Updation Procedure Screenshots and Video
Updation Processs in video