Trending

6/trending/recent

MEO-1 & MEO-2 Tentative Work Distribution (WG Dt Only)

జిల్లా విద్యాశాఖాధికారి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారి

ఉత్తర్వులు ప్రస్తుతం: క్రీ.ఆర్.వెంకటరమణ, ఎం.ఏ., ఎం.పి., బి.యిల్, బి.ఎల్.,

ఆర్.సి.నెం. 16/A1/MEOs | & ॥2023.

విషయము:- పాఠశాల విద్య - పశ్చిమ గోదావరి జిల్లా లో గల అందరు మండల విద్యాశాఖాధి కారులు (1 & 2 )విభజన ఉత్తర్వులు జారీ చేయుట - గురించి. 

MEO-1 & MEO-2 Tentative Work Distribution (WG Dt Only)

MEO-1 & MEO-2 Tentative Work Distribution (WG Dt Only)

సూచిక:- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారి సమీక్షా సమావేశం. తేది. 12.07.2023 నందలి ఆదేశములు.

పై సూచిక ద్వారా శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారు ది.12.07.2023 జరిపిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో జిల్లాలో గల అందరు మండల విద్యాశాఖాధికారులు (1&2) లకు ఈ దిగువ తెలిపిన విధంగా పని విభజన కేటాయించవలసినదిగా ఆదేశించియున్నారు.

 Mandal Education Officer -1.

  1. Tour Diary/Performance Appraisal
  2. Visit Reports/Inspection Reports 
  3. All Teachers Service Matters of Govt/MPP/Mpl/Aided
  4. All Teachers Salaries/Budget issues
  5. All Teachers Disciplinary Cases/ Court Cases
  6. Cadre Strength/Rationalization/Vacancy
  7. Teachers Awards and National Festivals/ Important Days
  8. Spandana /RTI
  9. Office Establishment
  10. All Private Aided Schools Issues
  11. All Private Un Aided Schools Issues
  12. MDM/TMF Bills Submission in time to time
  13. Teachers Attendance and Student Attendance
  14. Habitation/Action Plan
  15. Any Work entrusted by the DEO/Authorities

Mandal Education Officer-2

  1. Tour Diary/Performance Appraisal
  2. Schools Visits and Visit Reports
  3. Nadu-Nedu 
  4. Drop Outs
  5. Gross Enrolment Ratio & Net Enrolment Ratio and Survey, SDG 
  6. JV Kits Distribution/NT Books Distribution/ Samagra Shiksha Relative all works
  7. U Dise and Child Info
  8. Consistency Rhythms
  9. MDM/TMF Visits & IFA Tablets Distribution
  10. Ammavodi
  11. All Training Programmes 
  12. All Examinations Issues (TOFEL/Baseline Exams./Summative and etc..)
  13. We Love Reading 
  14. CWSN Schools/Alternative Schools
  15. Any Work entrusted by the DEO/Authorities

జిల్లాలోని అందరూ మండల విద్యాశాఖాధికారులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు పై తెలియజేసిన విదులకు సమన్వయంగా హాజరు కావలసినదిగా తెలియజేస్తూ, విదులు పట్ల ఎటువంటి అలసత్యము వహించిన యెడల సంబంధిత మండల విద్యాశాఖాధికారులు వారిదే పూర్తి భాద్యత అని, శాఖపరమైన చర్యలు తీసుకొనబడునని ఆదేశించడమైనది

Download Orders Click Here

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad