Live: Conference on Transfers, Promotions by CSEAP on23rd 4PM

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Live: Conference on Transfers, Promotions by CSEAP on23rd 4PM

పాఠశాల విద్య శాఖ కమిషనర్ గారు, ఇతర రాష్ట్ర అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతి మరియు బదిలీలపై సమావేశము నిర్వహించబడును.

 కావున ఉపాధ్యాయులందరూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం నందు పాల్గొని సమావేశమునందలి విషయాలను తెలుసుకోవలసిందిగా కోరడమైనది.DDOలు అయిన మండల విద్యా శాఖాధికారులు, హై స్కూల్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ కార్యక్రమంను వీక్షంచ వలెను. ఈ కార్యక్రమంలో బదిలీలు, పదోన్నతులపై కూలంకషంగా విశదీకరించ బడును.

https://youtu.be/dEsMrVSQh5Q

https://www.youtube.com/live/dEsMrVSQh5Q?feature=share

Time…4pm to 6pm

  • No Changes in Shedule
  • Transfers షెడ్యూల్ లో ఏదీ  ఒక్క గంట కూడా postpone చేయబడదు.IT cellటీచర్ల మొబైల్ నంబర్లకు ట్రాన్స్ఫర్ కు సంబంధించిన పాస్వర్డ్ లు వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి.
  •  Technical error occured.
  •  We have tight schedule of 19 days, please work around the clock -cseap
  •  Sufficient teachers will be adjusted - cseap
  •  Commissioner sir addressing the meeting
  •  Reload page for video with audio
  •  Meeting started
  •  Meeting will Begin Shortly
  •  Live Starting Soon.... Message displayed now
  •  Live not started
    For remaining more articles about Teacher Transfers Live Video 2023 Click Here

    Below Post Ad


    Post a Comment

    0 Comments