Conference of Honorable Education Minister Garu and State officials Live on 05.04.2023 at 11AM

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Conference of Honorable Education Minister Garu and State officials Live on 05.04.2023 at 11AM

అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం, ఈ పై యూట్యూబ్ లింక్ ని మీ జిల్లా పరిధిలోని అందరూ విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, మరియు ఉపాధ్యాయులకు షేర్ చేయవలెను .ఈనెల 5వ తారీఖున ఉదయం 11 గంటలకు గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి సూచనలు ఇస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ లింక్ ద్వారా సూచనలు వినవలసిందిగా కోరుతున్నాము.

https://youtube.com/live/VjpmA4ddv40?feature=share

Conference of Honorable Education Minister Garu and State officials Live...

గౌరవ విద్య శాఖ మంత్రి గారు మరియు విద్యాశాఖ అధికారులు 05.05.2023 న ఉదయం 11 గంటలకు You Tube ద్వారా ప్రత్యక్ష ప్రసారం

కార్యక్రమం వీక్షించవలసిన వారు: ఉపాధ్యాయులు అందరూ, HMs, MEOs, DyEOs, DEOs, RJDs 

ఈ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి....

https://www.youtube.com/live/VjpmA4ddv40?feature=share


Below Post Ad


Tags

Post a Comment

0 Comments