AP Conistable Hall Tickets : కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల
AP: రాష్ట్రంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్ల హాలికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమినరీలో పాస్ అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి.. మార్చి 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ (పీఎంటీ/పీఈటీ) జరగనున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
https://slprb.ap.gov.in/UI/PCIntimation
మరిన్ని వివరాల కొరకు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ ను చూడండి.