Principle Secretary Sri Praveen Prakash Visit - Important Registers and Records
గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందర్శనల దృష్ట్యా అన్ని అప్డేట్ గా ఉంచుకోండి ...
- Teachers Records అన్నీ అప్డేట్ గా ఉంచుకోవాలి..
- పాఠ శాలకు టైం కు వెళ్లి, బయోమెట్రిక్ వేయడం
- Apps లో రోజూ వారీ Data అప్లోడ్ చెయ్యడం
- టీచింగ్ నోట్స్ రాయడం
- సిలబస్ Intime లో కంప్లీట్ చెయ్యడం
- Year plans, Lesson Plans, రాయడం
- నోట్స్ & వర్క్ బుక్స్ కరెక్షన్ చేయడం
- MDM మెనూ ప్రకారం అమలు చేయడం
- పాఠశాల మరియు టాయిలెట్స్ పరిశుభ్రo గా ఉంచడం
- టీచర్ Attedance Intime, అవుట్ Time Attedance ప్రతిరోజు చెక్ చేసుకోవడం
- CL అప్డేషన్ చెయడం
- ఎగ్జామ్స్ పేపర్స్ భద్రపరచ డం
- All రికార్డ్స్ Updated గా ఉంచడం,
- టీచర్ అటెండన్స్ రిజిస్టర్
- Pupil అటెండన్స్ రెజిస్టర్స్
- MDM రిజిస్టర్లు, Rice, చిక్కిస్, Eggs, Day Wise రిపోర్ట్స్ మరియు రిజిస్టర్లు అప్డేటెడ్ గా నిర్వహించడం
- Staff Order
- CL Register
- మూవ్మెంట్ రిజిస్టర్
- నాడు, నేడు పనులకు అన్ని రికార్డులు మరియు వోచర్లు బిల్లులు సిద్ధం చేసుకోవడo
- స్టాక్ Register
- Roll Particulars డిస్ప్లే
- School Time టేబుల్, యాన్యువల్ ప్లాన్ , సంస్తాగత ప్రణాళిక
- క్లాసువైస్ టైంటే బుల్
- CCE Grading రిజిస్టర్స్ :: టీచర్లు వ్యక్తిగత మార్కులు రిజిస్టర్లు, పాఠశాల మార్కుల రిజిస్టర్.
- అంతే కాకుండా రన్నింగ్ వాటర్ లో ఎటువంటి మరమ్మత్తులు లేకుండా చూసుకోవడం
- Drinking వాటర్ నాణ్యత ప్రమాణాలు సరిచూడడం
- App లో లీవ్స్ Apply చేసి నప్పుడు Leave Apply అయినది లేనిది Check చెయ్యడం, రిజిస్టర్ లో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవడం మొదలుకొని అన్ని కూడా సిద్ధం చేసుకోండి .
గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యెలోగా ప్రతి జిల్లాను సందర్శించే అవకాశం ఉంది.