Job Updates : 9,394 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Job Updates : 9,394 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Job Updates : 9,394 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్రెంటిస్ డెవెలప్మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల భర్తీకి LIC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 9394 పోస్టులు ఉండగా సౌత్ సెంట్రల్ జోన్ (ఏపీ, తెలంగాణ, కర్ణాటక)లో 1408 ఖాళీలున్నాయి. అభ్యర్థులు దేశంలోని ఏదైనా ఒక్క జోన్కు చేసుకోవచ్చు. >వయసు: 21-30 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీలకు 35, ఓబీసీలకు 33.

  • విద్యార్హత: ఏదైనా డిగ్రీ
  • అప్లికేషన్లకు చివరితేదీ: ఫిబ్రవరి 10, 2023
  • WEBSITE: licindia.in
Recruitment of Apprentice Development Officer 22-23

ADO RECRUITMENT 2022-23 
 
ZONE English Notification Hindi Notification
NORTH Click Here Click Here
NORTH CENTRAL Click Here Click Here
CENTRAL Click Here Click Here
EAST Click Here Click Here
SOUTH CENTRAL Click Here Click Here
SOUTHERN Click Here Click Here
WESTERN Click Here Click Here
EAST CENTRAL Click Here Click Here

APPLY NOW

Below Post Ad


Tags

Post a Comment

0 Comments