YSR Kapu Nestham Scheme 2022 Schedule , Details , FAQ
Dear All...!! Pls note that, We will show the reason for ineligiblity on 18-06-2022. Based on the ineligible reason grievance can be raised in NBM.
YSR Kapu Nestham Scheme 2022 Schedule
YSR KAPU NESTHAM- TIMELINES | ||
S.No | Item | Timelines |
1 | Sharing of all the documents like GOs, Circulars, SoPs, Work Flows related to the scheme | 10th May, 2022 |
2 | Existing and New Application process - Live | 13th June, 2022. |
3 | 6 - Step Verification | 24th - 25th June, 2022. |
4 | Publication of list of beneficiaries in GSWS. | 26th June, 2022. |
5 | Receiving objections at GSWS. | 26th - 30th June, 2022. |
6 | Redress of objections | 26th - 30th June, 2022. |
7 | EKYC of the beneficiaries | 26th - 30th June, 2022. |
8 | Final List generation | 2nd July, 2022 |
9 | Taking approval of District Collector | 3rd - 4th July, 2022. |
10 | Release of benefit to the eligible beneficiaries (as per the Calendar issued by Govt.,) | In the month of July, 2022 |
YSR Kapu Nestham Scheme 2022 Frequently Asked Questions (FAQ)
Question: DA/WEDPS NBM LOGIN లో సబ్మిట్ చేసిన APPLICATIONS DASH BOARD లో UPDATE ఆవుతున్నవి , VOLUNTEER/WEA/WWDS LOGIN APP లో సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ DASH BOARD లో UPDATE కావడం లేదు?
Ans : After 25th, all those applications from volunteers will be visible in WEA login.
YSR Kapu Nestham Scheme 2022 New Applications
- WEDPS/DA LOGIN NBM PORTAL లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు OTP సంబంధిత లబ్ధిదారులుకు వెళ్తుంది ఆ OTP ఎంటర్ చేసిన తర్వత సబ్మిట్ అవుతుంది.
- సంబంధిత లబ్ధిదారులుకు ఆధార్ నంబర్ లింక్ అయి లేనట్లు అయితే బయోమెట్రిక్ / ఐరిష్ ద్వార EKYC పూర్తి చేయాలి.
- దీనికి సంబంధించిన DRIVES ను DA/WEDPS వారి లాగిన్ లో INSTALL చేసుకోవాలి.*
- DA/WEDPS సబ్మిట్ చేసిన అప్లికేషన్ *WEA/WWDS* NBM LOGIN లాగిన్ లోకి వెళ్తుంది,
- వాళ్లు సంబంధిత అప్లికేషన్ తమ లాగిన్ నుండి FORWARD చేయాలి.
New NBM portal (Kapunestam & Vahanamitra ) login link
- https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
- User ID & PW :: Old GSWS portal login credentials.
- Application Flow: DA/WEDPS-->WEA/WWDS--> MPDO/MC-ED BC Corporation
- కాపు నేస్తం EKYC 1.2v యాప్ (2022-23) Click Here
- NBM పోర్టల్ లాగిన్ ప్రోసెస్ | సచివాలయపు సిబ్బంది మరియు వాలంటీర్లు సర్వే చేయు విధానం. PDF :: Click Here
- e-KYC రిపోర్ట్ : :: Click Here
- కొత్త దరఖాస్తు ఫారం : Click Here to Download