ప్రియమైన చిన్నారులకు, ఇప్పుడు మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్స్, విజ్ఞాన శాస్త్ర విషయాలు, భాష (తెలుగు, ఇంగ్లీష్ ) కు సంబంధించిన అంశాలు, పుస్తక సమీక్షలు, ఆత్మ కథలు (ex: పుస్తకం, పెన్, పెన్సిల్, రోడ్డు, నది, భాష, చెట్టు మొదలినవి), నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగ్లీష్ ఫజిల్స్, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తు గురించి, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు గురించి, ఈ మాసం చిన్నారి నేస్తంలో మీకు నచ్చిన అంశం అంశాలను మొదలగు chinnariestam@gmail.com లేదా 7382392390 వాట్స్ యాప్ నెంబర్ కు పంపవచ్చును. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.
చిన్నారులూ! జూలై నెల సంచిక కొరకు National Doctor's day, International Plastic Bag Free day, ప్రపంచ జనాభా దినోత్సవం, కార్గిల్ విజయ్ దివస్, స్నేహితుల దినోత్సవంకు సంబంధించి డ్రాయింగ్ మరియు వ్యాసాలను అందించగలరు.
ఇట్లు పబ్లిషర్
శ్రీ వెలుగోటి రమేష్...
చిన్నారి నేస్తం జూన్ నెల, 2022 మాస పత్రిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి