List of Primary Schools with in 1KM to High Schools
✓ మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి మీ స్కూల్ మెర్జింగ్ ప్రతిపాదిత లిస్ట్ లో ఉందో చెక్ ఈ క్రింది లింక్ లో చెక్ చేసుకొండి.
అన్ని MEOSలు 1km 3,4,5 మరియు 6,7,8 తరగతులను సమీపంలోని 1km హైస్కూల్‌లలో విలీనం చేయాలని మరియు భౌతికంగా తరగతి గదులు సరిపోతాయో లేదో ధృవీకరించాలని మరియు మూడు రోజులలోపు సంబంధిత DEOSకి డేటాను పంపాలని సూచించబడింది.