Fact Check : Amma Vodi , Vahana Mitra - అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో తిరుగుతుంది.
సోషల్ మీడియా లో తిరుగుతుంది ఈ క్రింది వార్తే
అయితే ఈ వార్త నిజం అనుకుంటే పొరపాటు పడినట్లే... ఈ వార్త అబద్ధపు వార్త అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ వేదిక గా Fact Check Account లో ఈ క్రింది విధంగా పేర్కొంది. మరియు ఇటువంటి వార్త ను తయారు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
A fake message is being circulated and being represented as a Government notification.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 30, 2022
Few accounts which started this malicious campaign have been identified. The information has been shared with the Cyber Crime Department.
Official action will be initiated. #FactCheck pic.twitter.com/sOeTnbtIdQ