APRJC Entrance Test Hall Tickets Released - Download Now
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఎ.పి.ఆర్.జె.సి.సెట్ - 2022 ప్రవేశ పరీక్ష ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో జరుగును.
Date of Entrance Test: The APRJC CET 2022 Exam will be held on 05-06-2022
ISSUE OF HALL TICKETS:
i) Candidates can download their Hall Tickets from the website at https://aprs.apcfss.in from 31-05-2022 with their Candidate ID and Date of Birth.
ii) Candidates shall download the Hall Tickets from the website only. No printed Hall Ticket shall be issued/posted to the candidate.
iii) Without Hall Ticket and original Aadhar Card, no candidate will be allowed to appear for the examination.
APRDC Entrance Test Hall Tickets Released - Download Now
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి. ఆర్.డి.సి. సెట్ - 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే జరుగును.
Date of Entrance Test: The APRDC CET 2022 Exam will be held on 05-06-2022
ISSUE OF HALL TICKETS:
i) Candidates can download their Hall Tickets from the website at https://aprs.apcfss.infrom 31-05-2022 with their Candidate ID and Date of Birth.
ii) Candidates shall download the Hall Tickets from the website only. No printed Hall Ticket shall be issued/posted to the candidate.
iii) Without Hall Ticket and original Aadhar Card, no candidate will be allowed to appear for the examination.