AP Teachers Transfer Orders : Pending Court Case SA Telugu, Hindi Transfer Orders Released - Download Now
The Dy. Educational Officers/ Mandal Educational Officers/ Headmasters concerned are requested to relieve the Teacher on the forenoon of 27.05.2022 to enable them to join immediately in the new station.-CSEAP
[post_ads]
కోర్టు కేసుతో నిలిచిపోయి ఉన్న 7 జిల్లాలలోని తెలుగు,హిందీ భాష ఉపాధ్యాయుల బదిలీల ఆర్డర్లు విడుదల చేయడం జరిగింది.
వెబ్ సైట్ లో డౌన్ లోడ్ అవుతున్నాయి.
TELUGU HINDI ORDERS GENERATED
బదిలీ ఉత్తర్వులను సి.ఎస్.ఈ నుండి జిలా విద్యాశాఖ కార్యాలయాలకు కూడా మెయిల్ పంపినారు.
Required Details To Download Transfer Orders
- Treasury ID
- Transfers Password (బదిలీ పొందిన వారికి సి.ఎస్.ఈ నుండి పాస్వర్డ్ మెసేజ్ పంపారు)
- Date of Birth
[post_ads]