Sleep tips: నిద్ర సమయానికి పట్టడం లేదా? ఉదయాన్నే ఆలస్యంగా లేస్తున్నారా? అయితే ఇలా చేయండి..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

మారుతున్న జీవన విధానం కారణంగా ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య అధికమైంది. అయితే నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Sleep tips: నిద్ర సమయానికి పట్టడం లేదా? ఉదయాన్నే ఆలస్యంగా లేస్తున్నారా? అయితే ఇలా చేయండి..

విశ్రాంతి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి నిద్ర కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోతే చర్మ సౌదర్యం తగ్గిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, అకాల జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది మంది ఆర్థికంగా చితికిపోయారు. చాలామంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో కంటి నిండా నిద్ర చాలా మందికి కరువైంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది డైటింగ్ పేరుతో ఎంత ఆకలితో ఉన్నా కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా సరిగా నిద్ర సరిగా పట్టదు.

సరిగ్గా తినకపోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు

డైట్ చేసేవారు రాత్రిపూట తక్కువ తింటారు. అయితే.. వారు ఈ జాగ్రత్తలను తీసుకోవాలి.

డైటింగ్ లో ఉన్న వాళ్లు ఆ సీజన్‌లో లభించే పండ్లను తిని, కడుపు నిండా నిద్రపోవాలి. బెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు

ఇంకా పడుకునే ముందు ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడకుండా ఉండాలి.

Sleep tips: నిద్ర సమయానికి పట్టడం లేదా? ఉదయాన్నే ఆలస్యంగా లేస్తున్నారా? అయితే ఇలా చేయండి..



Below Post Ad


Post a Comment

0 Comments