SLAS Questionnaire : స్లాస్ పరీక్ష నిర్వహించిన సందర్భంగా హెచ్.ఎం లు, ఉపాధ్యాయులు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సిన ప్రశ్నావళి

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

SLAS Questionnaire : స్లాస్ పరీక్ష నిర్వహించిన సందర్భంగా హెచ్.ఎం లు, ఉపాధ్యాయులు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సిన ప్రశ్నావళి

అందరు Field Invigilator లకు,

క్రింది Questionnaire లింక్‌లను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో పూరించవలసినదిగా కోరుతున్నాము. 

పాఠశాలలో ఏ ఏ తరగతులకి అయితే అసెస్మెంట్ నిర్వహించబడుతుందో, ఆయా తరగతుల ఉపాధ్యాయులు మాత్రమే Teacher Questionnaire (TQ)ని నింపవలసి ఉంటుంది మరియు అదే విధంగా పాఠశాల ప్రధానోపోధ్యాయులు School Questionnaire (SQ)ని నింపవలసి ఉంటుంది.

ఈ Questionnaire అనునవి Online Google forms రూపంలో ఉంటాయి, వాటికి సంబంధించిన లింక్‌లు క్రింద ఇవ్వబడినవి:

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి, సర్వే ని పూర్తిచేయవలసి ఉంటుంది-

School Questionnaire (SQ): https://forms.gle/FMdBW7PTt8KxW2rx5

Below Post Ad

ఉపాధ్యాయులు ఈ  క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి, సర్వే ని పూర్తిచేయవలసి ఉంటుంది-

Teacher Questionnaire (TQ): https://forms.gle/B2VbLDoPTsRygWZ39

ముఖ్య గమనిక: School Questionnaire (SQ)ని ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపవలసి ఉంటుంది మరియు Teacher Questionnaire (TQ)ని ఉపాధ్యాయులు మాత్రమే నింపవలసి ఉంటుంది.

పై లింక్ లను ఉపయోగించి సర్వేను పూర్తిచేసాక, ఆయా సమాచారాన్ని ఫీల్డ్ ఇన్విజీలేటర్లు Master Trainer కు తెలియజేయాలి.

SLAS Questionnaire : స్లాస్ పరీక్ష నిర్వహించిన సందర్భంగా హెచ్.ఎం లు, ఉపాధ్యాయులు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సిన ప్రశ్నావళి

Post a Comment

0 Comments