Primary School Timings Changed from 27th April, 2022

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Primary School Timings Changed from 27th April, 2022

రాష్ట్రం లోని అందరు జిల్లా విద్యా శాఖాధికారులకు, ఉప విద్యా శాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు,  తెలియ చేయునది ఏమనగా..

ప్రాథమిక పాఠశాల ల విద్యార్థులకు, పరీక్షల షెడ్యూల్ 26.04.2022 తో పూర్తి అవుతున్నందున ది. 27.04.2022 నుండి ప్రాధమిక పాఠశాల ల విద్యార్ధులు , ఉపాధ్యాయులు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 .30 వరకు పాఠశాల కు హాజరై లెర్న్ ఎ వర్డ్ ఏ డే కార్యక్రమం షెడ్యుల్ ప్రకారం విద్యార్ధులకు మార్గదర్శకం చేసి , మధ్యాహ్న  భోజనం అందించ వలసిందిగా   తగు సూచనలు ఆదేశాలు చేయవలసిందిగా కోరడమైనది.

-SCERT DIRECTOR, AP


Below Post Ad


Post a Comment

3 Comments
  1. What abt high schools

    ReplyDelete
    Replies
    1. it means present timings will be applied to high school...

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete