Inter District Transfers : ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు ఉత్తర్వు జారీ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు యూనియన్స్ కృషితో నేడు జారీ అయ్యింది.

Inter District Transfers : ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు ఉత్తర్వు జారీ

మొత్తం 527 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 187 మంది స్పౌజ్, 340మంది టీచర్స్ ముచ్యువల్ వున్నారని తెల్పారు. అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు జారీ చేసి కమీషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. త్వరలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కేటాయింపులు జరుగుతాయి.

బదిలీ ఉత్తర్వుల లో ని ఉపాధ్యాయుల పేర్లు సెర్చ్ చేసుకోవడానికి వీలుగా పి.డి.ఎఫ్ ఫైల్ రూపొందించబడినది. ఈ క్రింది లింక్ లో సెర్చబుల్ పి.డి.ఎఫ్. ఫైల్ కలదు.

Below Post Ad

Download Orders Click Here (Normal PDF File)
Inter District Transfers : ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు ఉత్తర్వు జారీ

Post a Comment

0 Comments